వైష్ణవ్ తేజ్ సైలెంట్ అయ్యాడేంటి..?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej )మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా హిట్ తో మరో మెగా హీరో బాక్సఫీస్ ని చెడుగుడు ఆడేందుకు వచ్చాడని అనుకున్నారు.

 Vaishnav Tej Sielnce Mega Hero ,vaishnav Tej ,sreeleela , Mega Hero , Sreeleela-TeluguStop.com

కానీ ఫస్ట్ సినిమా హిట్ అందుకున్న అతను తర్వాత తీసిన రెండు సినిమాలు నిరాసపరచాడు.క్రిష్ తో కొండపొలం చేసిన వైష్ణవ్ తేజ్ ఆ నెక్స్ట్ రంగ రంగ వైభవంగా( Ranga Ranga Vaibhavanga ) సినిమా చేశాడు.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

ఈ సినిమాలో శ్రీ లీల (Sreeleela )హీరోయిన్ గా నటిస్తుంది.ఉప్పెన హిట్ పడేసరికి తర్వాత రెండు సినిమాలను వెంట వెంటే చేసిన వైష్ణవ్ తేజ్ ఆ రెండు ఫ్లాప్ అయ్యే సరికి నాల్గవ సినిమా నెమ్మదిగా చేస్తున్నాడు.ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే లేకపోతే మాత్రం మెగా హీరో కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది.ప్రీ లుక్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ వావ్ అనిపించాడు.

మరి ఈ సినిమా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి. వైష్ణవ్ తేజ్ కూడా సెలెక్టెడ్ సినిమాలు చేసి హిట్ ట్రాక్ కాపాడుకోవాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube