రాజస్థాన్లో ప్రమాదం జరిగింది.హనుమాన్ గఢ్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ అయిన మిగ్-21 చాపర్ కుప్పకూలింది.
సూరత్ గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్ కొద్ది సమయంలోనే కూలిపోయింది.ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
అయితే చాపర్ ఓ ఇంటిపై కూలడంతో ఇంట్లోని ఇద్దరు మృత్యువాత పడ్డారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.







