Rashmika : అవకాశాల కోసం అక్కడ ఆ పని చేస్తున్న రష్మిక మందన్న.. మామూలుది కాదుగా?

అవకాశాల కోసం ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన దిగజారిపోవడం ఖాయమని తెలుసు.ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం చేయరాని పాత్రలో కూడా చేశారు.

 Rashmika Mandanna Is Doing That Work There For Opportunities Isnt It Normal-TeluguStop.com

చూపించని అందాలను కూడా చూపించారు.అయితే రష్మిక మందన్న కూడా ఇంతకాలం టాలీవుడ్ లో కనిపించని విధంగా బాలీవుడ్ లో కనిపించడానికి సిద్ధమయ్యింది.

దానికి కారణం బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అని చెప్పాలి.అక్కడ అలా కనిపిస్తే తనకు అవకాశాలు వస్తాయని ఫిక్స్ అయింది.

దీంతో ఆ లుక్ లో కూడా కనిపించడానికి సిద్ధంగా ఉంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రష్మీక మందన్న( Rashmika Mandanna ) గురించి తెలియని వారు ఎవరు లేరని చెప్పాలి.ఈ కన్నడ ముద్దుగుమ్మ ఛలో అంటూ తెలుగు సినిమాలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు( Sarileru Neekevvaru ), నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ పట్టేసింది.ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Bheeshma, Bikini, Bollywood, Kollywood, Rashmika, Tollywood-Movie

దీంతో రష్మిక టాలెంట్, పాపులారిటీ చూసి బాలీవుడ్( Bollywood ), కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి.దీంతో ప్రస్తుతం యమ బిజీ అయింది ఈ హీరోయిన్.ఇంత బిజీలో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నెట్టింట హంగామా చేస్తోంది.నిత్యం తన సంబంధించిన ఫోటోలు పెడుతూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Telugu Bheeshma, Bikini, Bollywood, Kollywood, Rashmika, Tollywood-Movie

అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.ముఖ్యంగా ఈమె గతంలో విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉందని జోరుగా వార్తలు వినిపించాయి.ఇద్దరు తమ సోషల్ మీడియాలో సేమ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు కూడా పంచుకోవడంతో వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారు అని అనుకున్నారు.

కానీ ఇప్పటికి వారి మధ్య ఉన్న రహస్యాన్ని మాత్రం బయట పెట్టడం లేదు.

Telugu Bheeshma, Bikini, Bollywood, Kollywood, Rashmika, Tollywood-Movie

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా రష్మిక గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఆమె హిందీ సినిమాలో బికినీతో కనిపించనుందని తెలుస్తుంది.అయితే ఇంతకాలం టాలీవుడ్లో ఎక్స్పోజ్ చేయడానికి బాగా కండిషన్లు పెట్టిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో అన్ని విప్పి చూపించడానికి రెడీగా ఉండటంతో ఈమెపై తెలుగు ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.

Telugu Bheeshma, Bikini, Bollywood, Kollywood, Rashmika, Tollywood-Movie

గతంలో టాలీవుడ్ లో కూడా కొందరు డైరెక్టర్ లు రష్మికకు బికినీ ఆఫర్ ఇచ్చారట.అయితే ఇక్కడ బికినీ వేయనని మొహం మీదే చెప్పేసిందట.అటువంటిది ఇప్పుడు బాలీవుడ్లో బికినీ వేయడానికి రెడీగా ఉండటంతో ఈమెపై బాగా ఫైర్ అవుతున్నారు.అంటే బాలీవుడ్ క్రేజ్ ఉన్న ఇండస్ట్రీ.అక్కడ అన్ని విప్పేసి తిరిగితే అవకాశాలు వస్తాయని.అందుకే ఇక్కడ కండిషన్ పెట్టి మరి అక్కడ చేయడానికి సిద్ధమైంది అంటూ ఈమె మామూలుది కాదు కదా అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube