అమరావతి ఆర్ 5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు శుభపరిణామమని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.రాజకీయాల కోసం తప్ప చంద్రబాబుకి రైతులపై ప్రేమ లేదని విమర్శించారు.
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు.చంద్రబాబు అమరావతిలో ఐదేళ్లు ఏం చేశారో రజనీకాంత్ కు తెలీదా అని ప్రశ్నించారు.
లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారని ఆరోపించారు.