మేడ్చల్ జిల్లా కొండాపూర్ లోని మాన్హోల్లో డెడ్ బాడీ కలకలం సృష్టించింది.రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలుడు సంతోష్ మృతదేహాంగా గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు.
అయితే తొలుత చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయి ఉండవచ్చని చెరువులో గాలించారు.కానీ రెండు రోజుల తర్వాత మాన్ హోల్ లో మృతదేహాం లభ్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.







