తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, స్పీకర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.స్పీకర్, మండలి ఛైర్మన్ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెల్లడం సిగ్గుచేటని విమర్శించారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు.ఏ పార్టీకి అనుకూలం, వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్నారు.
వారు రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సూచించారు.







