విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ సహకరిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.హుద్ హుద్, కోవిడ్ సహా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడిందని చెప్పారు.
పక్కరాష్ట్రం వాళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటాం, పోలవరం కడతామంటున్నా జగన్ పట్టించుకోవడం లేదని దేవినేని తెలిపారు.







