ఆ స్టార్ హీరోయిన్ ని రక్తం వచ్చేలా కొట్టిన డైరెక్టర్ ఎవరంటే..?

తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ ఒక మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వాళ్లలో సౌందర్య( Soundarya ) ఒకరు ఆమె తర్వాత స్థానం లో స్నేహ( Sneha ) ఉంటారు.ఇక స్నేహ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.

 Director Susi Ganeshan Who Beat Actress Sneha Details, Sneha, Director Susi Gane-TeluguStop.com

ఈమె తన అంద చందాలతో టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన హీరోయిన్.అప్పట్లో ఈమె సినిమాలు వస్తున్నాయంటే చాలామంది జనాలు సినిమా చూడడానికి ఎగబడేవారు.

అయితే ఈమె ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండా సాంప్రదాయ బద్ధమైన సినిమాల్లో మాత్రమే నటించేది.ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయనప్పటికీ ఈమె సినిమాలకు మాత్రం చాలామంది అభిమానులు ఉండేవారు…

 Director Susi Ganeshan Who Beat Actress Sneha Details, Sneha, Director Susi Gane-TeluguStop.com

అలా అప్పట్లో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని కుర్రకారును ఉర్రుతలూగించిన హీరోయిన్ స్నేహ గురించి ఇప్పుడు మనం తెలియని విషయాలు తెలుసుకుందాం.

అదేంటంటే.గతంలో హీరోయిన్ స్నేహా ని ఓ డైరెక్టర్ ప్రేమించలేదు అనే కోపంతో స్నేహని రక్తం వచ్చేలా కొట్టాడట.

మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రియమైన నీకు( Priyamaina Neeku ) అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఈ సినిమా కంటే ముందే తమిళంలో చాలా సినిమాల్లో నటించింది.

Telugu Actress Sneha, Susi Ganeshan, Prasanth, Sneha-Movie

తమిళ సినిమాలో నటిస్తున్న టైం లో సుశీ గణేషన్( Director Susi Ganesan ) అనే డైరెక్టర్ తో స్నేహ మంచి రిలేషన్ మెయింటైన్ చేసిందట.అయితే స్నేహ మాత్రం ఆ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉండడానికి కారణం సినిమాల్లో అవకాశాల కోసమట.కానీ ఆ డైరెక్టర్ మాత్రం స్నేహని నిజంగానే లవ్ చేశారట.అయితే ఓ సినిమాలో ప్రశాంత్ హీరోగా స్నేహా ని హీరోయిన్ గా తీసుకొని సుశీగణేషన్ సినిమా తెరకెక్కించారట.

ఇక ఈ సినిమా తెరకెక్కిస్తున్న టైం లో హీరో ప్రశాంత్ ప్రేమలో స్నేహ పడిపోయిందట.

Telugu Actress Sneha, Susi Ganeshan, Prasanth, Sneha-Movie

అయితే వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన డైరెక్టర్ సుశీ గణేషన్ తాను ప్రేమిస్తే తనని కాదని ఆ హీరోతో ప్రేమలో పడుతుందా అని స్నేహ పై కోపం తెచ్చుకున్నాడట.ఇక ఈ విషయంలో స్నేహ కి సుశి గణేషన్ కి మధ్య గొడవలు వచ్చాయట.ఇక ఓ రోజు సుశీ గణేషన్ స్నేహని రక్తం వచ్చేలా కొట్టాడట.

ఇక ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది.అయితే ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చేరిన స్నేహ ని ఏమైంది అని మీడియా ప్రశ్నించగా ఏం లేదు చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పిందట.

కానీ అప్పటికే ఇండస్ట్రీ మొత్తం సుశి గణేషన్ కొట్టడం వల్లే స్నేహా ఇలా హాస్పిటల్ పాలయిందని అర్థం అయిందట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube