ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు.మల్లారెడ్డి తన పని తాను చూసుకోవాలని చెప్పారు.
గురివింద గింజ సామెతలా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు.ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు.
ఏపీలో కుల రాజకీయాలు చేసేది చంద్రబాబేనని విమర్శించారు.







