ఈమధ్య సీనియర్ ఆర్టిస్ట్ ఆంటీలు కూడా సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను బయట పెడుతున్నారు.తాము ఏ పని చేస్తున్న కూడా వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తున్నారు.
చాలావరకు యంగ్ హీరోయిన్( Young heroine ) ల కంటే సీనియర్ నటులే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ రచ్చ చేస్తున్నారు.లేటు వయసులో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి అందాలను ఆరబోస్తున్నారు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ఇక అందులో ఒకరు సురేఖ వాణి.సురేఖ వాణి( Surekha Vani ) ఒకప్పుడేమో కానీ ఇప్పుడు మాత్రం పరిచయాన్ని బాగా పెంచేసుకుంది.
ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలు చేసి ఒక ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది సురేఖవాణి.ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
కానీ గ్లామర్ పరంగా బాగా మారిపోయింది అని చెప్పాలి.చీరలు పక్కకు పెట్టేసి పొట్టి బట్టలు వేస్తూ యంగ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాల షో చేస్తుంది.

తనకు తన్నెత్తు కూతురు సుప్రీత( Supreeta ) కూడా ఉండగా.ఈ ఇద్దరు తల్లి కూతుర్లు.ఏ తల్లి కూతుర్లు చేయని విధంగా ఒకరికొకరు పోటీ పడుతూ అందాలను ఆరబోస్తూ ఉన్నారు.సుప్రీత గురించి పక్కకు పెడితే సురేఖవాణి ఈ వయసులో కూడా ఇలా అందాలను బయటపెట్టడాన్ని చూసి ప్రతి ఒక్కరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
పైగా ఆమె భర్త మరణించాడు.అయినప్పటికీ ఆమె ఎలా ఉండాలి.కానీ ఆమె పద్ధతిగా మాత్రం కనిపించడం లేదు.నిజానికి చెప్పాలంటే భర్త మరణించిన తర్వాతే హద్దులు దాటింది అని చెప్పాలి.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ పైనుండి కింది వరకు అందాలను చూపిస్తుంది.ఈ వయసులో కూడా పబ్ లు, పార్టీలు అంటూ తిరుగుతూ అబ్బాయిలతో రచ్చ చేస్తుంది.

కూతురుతో కలిసి విదేశాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.నిజానికి కూతుర్ని కూడా సరైన పద్ధతిలో పెంచట్లేదు సురేఖవాణి.సుప్రీత కూడా ఎంత అందాలు ఆరబోసినప్పటికీ కూడా సురేఖ మాత్రం ఎంకరేజ్ చేస్తూనే ఉంది అని చెప్పాలి.ఇక ఈ ఇద్దరు తల్లి కూతుర్లు ఈ ప్రపంచానికి అర్థం కారు అని చెప్పాలి.
ఎందుకంటే ఏ కూతురైన, ఏ తల్లి అయినా అలా ఉండకూడదు అని అనుకుంటారు.కానీ వీరిద్దరూ మాత్రం అందరికీ భిన్నంగా ఉన్నారు అని చెప్పాలి.ఇక ఇదంతా పక్కన పెడితే సురేఖవాణి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను ఆవకాయ పచ్చడి చేస్తున్నట్లు కనిపించింది.
అయితే స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ లో ఆమె బాగా బక్క చిక్కిపోయి.నరాలు బయటికి కనిపిస్తూ.
ముసలి దానిలా కనిపించింది.దీంతో ఆమె ఫోటో చూసి ప్రతి ఒక్కరు ఏంటి ఎందుకిలా అయిపోయారు అంటూ మరోలా ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం సురేఖ వాణి ఫోటో వైరల్ అవుతుంది.







