విశాఖ శ్వేత మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం

విశాఖ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో పోలీసులకు ప్రాథమిక రిపోర్ట్ అందింది.

 The Investigation In Visakha Shweta's Death Case Is In Full Swing-TeluguStop.com

శ్వేత ఆడపడుచు భర్త నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నివేదికలో వెల్లడైంది.అనుమానాస్పద మృతిగా కేసు విచారణ చేస్తున్న త్రీ టౌన్ పోలీసులు శ్వేత భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచును అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube