ఆ సినిమాలు తీయకపోయుంటే బాగుండేది అంటున్న అల్లరి నరేష్...

అల్లరి నరేష్( Allari Naresh ) హీరోగా చాలా కామెడీ సినిమాలు వచ్చాయి.ఒకప్పుడు కామెడీ సినిమాలు అంటే నరేష్ పేరే ఎక్కువగా గుర్తుకు వచ్చేది అయితే కొన్ని కామెడీ షోలు రావడంతో అల్లరి నరేష్ సినిమాలకి డిమాండ్ తగ్గింది అవి సరిగ్గా ఆడలేదు ఇక దాంతో రూట్ మార్చి నాంది అనే సినిమా తీశారు అది సూపర్ హిట్ అయింది ఇక దాంతో ప్రస్తుతం ‘ఉగ్రం’( Ugram ) అనే సినిమా తీస్తున్నారు.

 Allari Naresh Says That It Would Have Been Better If Those Films Were Not Made,-TeluguStop.com

అయితే అంతకు ముందు తను ప్లాప్ అవుతున్న సరే కామెడీ సినిమాలే తీస్తూ జనాలకి బోర్ కొట్టించాను అని అసలు ఆ సినిమాలు తీయకపోయుంటే బాగుండేది అని ఆయన ఇంతకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశారు.ప్రస్తుతం ఆయన ఉగ్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.

Telugu Allari Naresh, Ugram, Vijaykanaka-Movie

దాంట్లో భాగంగా ఆయన ఆరోగ్యం కాస్త పాడ‌య్యింది ద‌గ్గుతో చాలా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది.అందుకు కార‌ణం.విప‌రీతంగా సిగ‌రెట్స్ కాల్చ‌ట‌మే.సాధార‌ణంగానే సిగ‌రెట్స్ తాగితే ఆరోగ్యం పాడ‌వుతుంది.అలాంటి నాలుగు రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగితే ఇంకేమైనా ఉందా? అయితే న‌రేష్ 4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగార‌ట‌.అంటే రోజుకి వంద‌కి పైగా సిగ‌రెట్స్ తాగారు.ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.మ‌రి ఇంత‌కీ అంత మొత్తంలో సిగ‌రెట్స్‌ను న‌రేష్ తాగ‌టానికి కార‌ణం కూడా షూటింగ్ అనే అన్నారు.

 Allari Naresh Says That It Would Have Been Better If Those Films Were Not Made,-TeluguStop.com
Telugu Allari Naresh, Ugram, Vijaykanaka-Movie

ఇక ఇప్పుడు ఆయన కామెడీ సినిమాలు( Comedy movies ) కాకుండా సీరియ‌స్ సినిమాలు చేయ‌టానికి మొగ్గు చూపుతున్నారు.అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నాంది అయితే అదే కోవకి చెందిన సినిమా ఉగ్రం నాంది చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విజ‌య్ క‌న‌క మేడ‌ల ఇప్పుడు ఉగ్రం సినిమాను రూపొందిస్తున్నారు.వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది క‌నిపించ‌క‌పోవ‌టం, కిడ్నాప్‌ల‌కు గురి కావ‌టాన్ని మ‌నం వార్త‌ల రూపంలో చూస్తుంటాం.అలాంటి కిడ్నాప్‌ల‌ను చేసే ఓ ముఠా, దాన్ని ప‌ట్టుకోవాల‌నుకునే పోలీస్ ఆఫీస‌ర్‌.

అత‌ను ఎదుర్కొన్న ఇబ్బందులు.చివ‌ర‌కు ఎలాంటి స‌క్సెస్ అందుకున్నార‌నే క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే ఉగ్రం.

అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా మిర్నా( Mirna ) న‌టించింది.షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఉగ్రం చిత్రాన్ని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించారు.

ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ అవుతుంది.న‌రేష్‌, విజ‌య్ క‌న‌క మేడ‌ల స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్ కావ‌టంతో ఉగ్రంపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్సే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube