వర్మ శిష్యుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన ఫస్ట్ సినిమా ఆరెక్స్ 100(RX 100)తో యూత్ ఆడియన్స్ అందరిని అలరించాడు.అయితే ఆ తర్వాత వచ్చిన మహా సముద్రం అంచనాలను అందుకోలేదు.
శర్వానంద్ సిద్ధార్థ్(Sharwanand ,Siddharth) మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన మహా సముద్రం మూవీ భారీ హైప్ తో వచ్చినా వర్క్ అవుట్ కాలేదు.అయితే తన థర్డ్ ప్రాజెక్ట్ గా మంగళవారం(Mangalavaram) అని పెట్టి సంథింగ్ స్పెషల్ మూవీ చేస్తున్నాడు అజయ్ భూపతి.
ఈ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు.
లేటెస్ట్ గా సినిమా నుంచి పాయల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.పాయల్( Payal) బ్యాక్ మొత్తం చూపిస్తూ బాబోయ్ అనిపించేశాడు.పాయల్ అందాలనే పెట్టుబడిగా మరోసారి అజయ్ తన సత్తా చాటనున్నాడని చెప్పొచ్చు.
పాయల్ కి కూడా ఆరెక్స్ 100 తర్వాత ఆ రేంజ్ సాలిడ్ హిట్ ఏది పడలేదు.అటు అజయ్ కి ఇటు పాయల్ కి ఈ మంగళవారం మరో సెన్సేషనల్ హిట్ అందించాలని చూస్తున్నారు.
మరి మంగళవారం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుందని అజయ్ ప్రమోషన్స్ చూస్తేనే అర్ధమవుతుంది.