బిగ్ బాస్( Bigg Boss ) కి వెళ్లకముందు దివి వాధ్య కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లొచ్చిందో అప్పటి నుంచి అమ్మడి ఫాలోయింగ్ పెరిగిపోయింది.నటిగా ఎదగాలని అనుకుంటున్న అమ్మడికి బిగ్ బాస్ ఫ్లాట్ ఫాం పర్ఫెక్ట్ అనిపించేలా చేసుకుంది.

ఆఫ్టర్ బిగ్ బాస్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్( Special Songs ) ఇలా తన ఫాలోయింగ్ పెంచుకుంటున్న దివి ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది.బిగ్ బాస్ దివి( Divi Vadthya ) అందాల రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.థై షో.గ్లామర్ షో కి అమ్మడు కొత్త అర్ధం నేర్పిస్తుంది.

ఇక లేటెస్ట్ గా బ్యాక్ లెస్ ఫోటోలతో దివి దంచి కొడుతుంది.ఓర కళ్లతో అలా చూస్తూ వీపు అందాలను ప్రదర్శిస్తున్న అమ్మడిని చూసి ఫ్లాట్ అయిపోని వాడు మనిషే కాదంటే నమ్మాల్సిందే.దివిలోని ఈ హాట్ యాంగిల్ ని ఎవరు సరిగా వాడుకోవట్లేదని చెప్పొచ్చు.దివి వాద్య రోజుకొక ఫోటో షూట్ తో తన ఫాలోవర్స్ ని సూపర్ గా ఎట్రాక్ట్ చేస్తుంది.
అమ్మడి అందాల విందుకి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఈ అందాల భామకు ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో కానీ దివికి సరైన ఛాన్స్ వస్తే మాత్రం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.







