అందాల డోసు పెంచిన బిగ్ బాస్ బ్యూటీ..!

బిగ్ బాస్( Bigg Boss ) కి వెళ్లకముందు దివి వాధ్య కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లొచ్చిందో అప్పటి నుంచి అమ్మడి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

నటిగా ఎదగాలని అనుకుంటున్న అమ్మడికి బిగ్ బాస్ ఫ్లాట్ ఫాం పర్ఫెక్ట్ అనిపించేలా చేసుకుంది.

"""/" / ఆఫ్టర్ బిగ్ బాస్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్( Special Songs ) ఇలా తన ఫాలోయింగ్ పెంచుకుంటున్న దివి ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది.

బిగ్ బాస్ దివి( Divi Vadthya ) అందాల రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.

థై షో.గ్లామర్ షో కి అమ్మడు కొత్త అర్ధం నేర్పిస్తుంది.

"""/" / ఇక లేటెస్ట్ గా బ్యాక్ లెస్ ఫోటోలతో దివి దంచి కొడుతుంది.

ఓర కళ్లతో అలా చూస్తూ వీపు అందాలను ప్రదర్శిస్తున్న అమ్మడిని చూసి ఫ్లాట్ అయిపోని వాడు మనిషే కాదంటే నమ్మాల్సిందే.

దివిలోని ఈ హాట్ యాంగిల్ ని ఎవరు సరిగా వాడుకోవట్లేదని చెప్పొచ్చు.దివి వాద్య రోజుకొక ఫోటో షూట్ తో తన ఫాలోవర్స్ ని సూపర్ గా ఎట్రాక్ట్ చేస్తుంది.

అమ్మడి అందాల విందుకి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు.  ఈ అందాల భామకు ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో కానీ దివికి సరైన ఛాన్స్ వస్తే మాత్రం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.