శనివారం కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకోవడం చాల సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న రాబోవు ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి… సీఎం గా మల్లి జగన్ రావాలని ప్రార్ధించా రాష్ట్ర ప్రజలకు ఆనందాలను., సంక్షేమాన్ని అందించాలంటే సీఎంగా జగన్ ఉండాలి em>లోకేష్ విమర్శలు అవాస్తవం… ఆధారాలు ఉంటె కోర్టులో సబ్మిట్ చేయాలి తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు
తాజా వార్తలు