మెగా వారసుడు వచ్చే డేట్ ఫిక్స్ అయింది ఎప్పుడంటే..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్( Ram Charan ) భార్య ఉపాసన( upasana ) ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు .సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఉపాసన.

 When Is The Date Of Mega Heir Fixed , Ram Charan , Upasana , Dr Pratap C Reddy-TeluguStop.com

వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నారు.తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.

ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలి.ప్రస్తుతం ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా అని వెల్లడించారు.ఇక ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ( Dr Pratap C Reddy )మనమరాలు అయిన ఉపాసన….2012లో రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంది .శోభ కామినేని, అనిల్ కామినేని( Shobha Kamineni, Anil Kamineni ) దంపతుల రెండో కుమార్తె అయిన ఉపాసన.

 When Is The Date Of Mega Heir Fixed , Ram Charan , Upasana , Dr Pratap C Reddy-TeluguStop.com
Telugu Anil Kamineni, Dr Pratap Reddy, Ram Charan, Shobha Kamineni, Upasana-Movi

చిన్న వయసు నుంచే వ్యాపార లావాదేవీలను చూసుకోవడం మొదలుపెట్టింది .ఓ పక్క బిజినెస్ చూసుకుంటూనే, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉపాసన కొణిదెల ( Upasana Konidela )మంచి పేరు తెచ్చుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్న ఉపాసన … అందుకు సంబంధించి పలు విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంది .ఇక తాజాగా మరింత గుడ్ న్యూస్ మెగాభిమానులకు అందించింది .తనకు జులైలో ప్రసవం కానుందని ఉపాసన స్వయంగా చెప్పుకొచ్హిండి .ప్రతి తల్లిదండ్రుల లాగానే మేం కూడా ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాం’ అని ఉపాసన పేర్కొన్నది .అలాగే తను గర్భంతో ఉన్నప్పుడు భర్త రామ్ చరణ్ ఎంత సపోర్ట్ చేశాడో కూడా తెలిపింది…

Telugu Anil Kamineni, Dr Pratap Reddy, Ram Charan, Shobha Kamineni, Upasana-Movi

పుట్టబోయే బిడ్డకు పూర్తి స్వేచ్చని ఇస్తాం.దాంతో పాటు గైడ్ లైన్స్, బాధ్యతలు కూడా ఉంటాయి.ఎందుకంటే కొన్నిసార్లు స్టార్‌డమ్‌తో పాటు కొండంత బాధ్యత కూడా వస్తుంది.

దాని విలువ దానికి ఇవ్వాల్సిందే అని పేర్కొంది .గర్భంతో ఉన్నప్పటికీ ఉపాసన తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంది .పని చేస్తున్న మహిళలకు తను మార్గదర్శిగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపింది .మీ జీవితంలో తల్లి కావడం అనే భాగం కొత్తగా ఎందుకు ఉండాలిఅని ఉపాసన ప్రశ్నిస్తుంది .తమ పిల్లల జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా ఎక్కువ మంది మహిళలు ఉద్యోగం ఎలా చేయాలి అనే విషయంలో నేను ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను’అని ఉపాసన చెప్పుకొచ్చింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube