అన్నదానం చేసిన పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట లహరి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ వనజల పెళ్లిరోజు సందర్బంగా రాజన్న గుడి ఆవరణలో సుమారు వందమందికి పైగా అన్నదానం చేయడం జరిగిందని మహిళ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు తోట లహరి అన్నారు.

 Thota Lahari President Of The Town Woman Congress Donated Food, Thota Lahari, An-TeluguStop.com

రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారు ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్ధించడం జరిగిందని తోట లహరి అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ఎద్దడి రాజు,బాలసాని భూమేష్ గౌడ్,రాచకొండ రాజు తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube