ఈనెల 29న గంగా ఘాట్ వద్ద కాశీ తెలుగు సంగమం

భారతదేశంలో గంగానది అత్యంత ప్రముఖమైనది శ్రీపుష్కర స్నానం పవిత్రమైనది.కాగా ఈనెల 22 నుంచి వారణాసిలో గంగా నది పుష్కరాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

 Kashi Telugu Sangam At Ganga Ghat On 29th Of This Month-TeluguStop.com

గంగా పుష్కరాలు మే 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ నేపథ్యంలోనే ఈనెల 29న గంగా ఘాట్ వద్ద కాశీ తెలుగు సంగమం కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.తెలుగు భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మరోవైపు గంగా పుష్కరాల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube