కేసీఆర్ కు ఎందుకంత భయం?.. షర్మిల కామెంట్స్

నిరాహర దీక్షకు అనుమతి నిరాకరించడంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం కేసీఆర్ కు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు.

 Why Is Kcr So Afraid?.. Sharmila Comments-TeluguStop.com

ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగ పోరాటం ఆగదని షర్మిల తేల్చి చెప్పారు.అందరి సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వెల్లడించారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ది ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలంటూ వ్యాఖ్యానించారు.ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తారా అని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube