ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది.రేపు పర్యటనలో భాగంగా జగనన్న వసతి దీవెన కార్యక్రమం జరగాల్సి ఉంది.
అయితే కొన్ని అనివార్య కారణాల వలన సీఎం జగన్ పర్యటన రద్దు అయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఈనెల 26న జరగనుందని వెల్లడించారు.
అదే రోజున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.