Taapsee: వామ్మో.. అప్పట్లో తాప్సీ అవకాశాల కోసం ఆయనతో అలా చేసిందా?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు అవకాశాల కోసం కొన్ని కొన్ని సార్లు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు.ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలన్న కోరిక వాళ్లలో చాలా ఉంటుంది కాబట్టి.

 Taapsee: వామ్మో.. అప్పట్లో తాప్సీ అవ-TeluguStop.com

ఇప్పటికి చాలామంది నటులు అవకాశాల కోసం ఎంతో మంది కాళ్లు పట్టుకొని ఎన్నో చేయకూడని పనులు చేశారు.అయితే అప్పట్లో తాప్సీ ( Tapsee ) కూడా అవకాశాల కోసం ఒక పని చేసిందని తెలిసింది.

ఇంతకు ఆమె ఏ పని చేసిందో ఒకసారి తెలుసుకుందాం.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అతి తక్కువ సమయంలో తన నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తన అందాలతో కూడా ఎంతోమంది కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.

ఇక మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో( Social Media ) కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

Telugu Bollywood, Raghavendra Rao, Jhummandi Nadam, Manoj, Mohan Babu, Taapsee,

ఇక తాప్సీ 2010లో ఝుమ్మందినాదం సినిమాతో( Jhummandi Nadam Movie ) తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక 2011లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై అక్కడ కూడా మంచి సక్సెస్ లను అందుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండగా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో( Lady Oriented Movies ) నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో తన ఖాతా నింపుకుంటుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతుంది.అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్ డేట్ లను బాగా పంచుకుంటుంది.

Telugu Bollywood, Raghavendra Rao, Jhummandi Nadam, Manoj, Mohan Babu, Taapsee,

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బాగా వర్కౌట్ లు చేసి సన్నబడింది.అవకాశాల కోసం మరింత గ్లామర్ షో చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే కెరీర్ మొదట్లో అవకాశాల కోసం ఈమె ఒక పని చేసిందని తెలిసింది.అదేంటంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం సినిమాలో అవకాశం కోసం మోహన్ బాబు( Mohan Babu ) కాళ్లు పట్టుకుందని తెలిసింది.

Telugu Bollywood, Raghavendra Rao, Jhummandi Nadam, Manoj, Mohan Babu, Taapsee,

ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా నటించిన మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కాబట్టి.పైగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో పరిచయం అయితే తన తలరాత మరోలా మారిపోతుంది అని ఎలాగైనా అవకాశం వదులుకోకూడదు అని మోహన్ బాబు కాళ్లు గట్టిగా పట్టుకొని అవకాశం కోసం రిక్వెస్ట్ చేసిందట.దాంతో తప్పనిసరిగా రాఘవేంద్రరావు తాప్సీ ని ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడట.అలా అప్పట్లో అవకాశాల కోసం ఆయన కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తాప్సీకి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube