కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆయనను యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు వైద్యులు.ప్రస్తుతం జానా రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

తాజా వార్తలు