జగనన్న ఏది చెప్పాడో అదే చేసి చూపించాడు ఈరోజు జగనన్న బిసి పక్షపాతిగా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశాడు .బాబు మాటలకు మాత్రమే పరిమితం అయ్యాడు కానీ ఏమాత్రం కూడా బీసీలకు న్యాయం చేయలేదు బీసీల మద్దతు జగన్ కు మాత్రమే వుంది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అని నిరుపించారు జగన్ మోహన్ రెడ్డి.







