Samantha : స్విమ్ సూట్ పై సమంత వైరల్ కామెంట్స్.. నెట్టింట్లో ఫోటోలు దుమారం?

సమంత హూప్స్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Samantha Hoopes Intresting Comments On Swim Suit-TeluguStop.com

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె బాగా సుపరిచితమే.అంతేకాకుండా సమంత హూప్స్ గురించి యూత్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈమె తన హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది.మొదటి 2014లో మొదలుపెట్టిన ఈమె 2020 వరకు కూడా సమంత( Samantha ) హూప్స్ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఇష్యూ కు మోడల్ గా ఉంది.

కాగా ఆ సమయంలో ఆమె రకరకాల స్విమ్మింగ్ షూట్లతో మతి పోగొట్టింది.

మరి ముఖ్యంగా 2020 లో అయితే కేవలం దారాలతో చేసిన పురకోసల వంటి స్విమ్మింగ్ షూట్ ను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇక ఆ ఫోటో షూట్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.

కేవలం నూలు పోగులతో చేసిన స్విమ్ షూట్( Swim shoot ) చూడడానికి పైన రెండు కింద రెండు దారాలు లాగే కనిపించినప్పటికీ అందులో ఎంతో పనితనం ఉంది అంటోంది సమంత హూప్స్.అదేంటి అంటే ఆ దుస్తులు ధరించినప్పుడు తనకు చెప్పలేని హాయి కలిగిందని ఆమె అంటుంది.

అంతేకాకుండా తన ఫోటోలు చూసి తనకే ఆశ్చర్యం వేసిందని ఇక యువకులు ఊపిరి పీల్చుకోవడమే మరిచిపోయి ఉంటారు అంటుంది ఈ ముద్దుగుమ్మ.ఆ స్విమ్ షూట్ తనకు ఒక ఫ్రెండ్ షిప్ బ్రాస్లెట్ లాంటిది అని చెబుతూ మురిసిపోతోంది.కెమెరామెన్ జోసి తనని ఎంతో కంఫర్టబుల్గా ఫేజ్ లో ఉంచి తనకు కావాల్సిన ఫొటోస్ తీసుకున్నారని వాటిని ఎప్పుడు చూసినా కూడా ఆనందంగానే ఉంటుంది అని చెబుతోంది సమంత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube