కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.
గతంలో తాను వేసిన పిటిషన్ లో మధ్యంతర పిటిషన్ ను ఎంపీ అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో దాఖలు చేశారు.ఇందులో భాగంగా సీబీఐ జరిపిన విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్స్ ఇవ్వాలని ఎంపీ అవినాశ్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.







