పుష్ప 2.. ఈ మాత్రం వివాదం ఉంటేనే బాగుంటుంది అంటున్న ఫ్యాన్స్‌

పాన్ ఇండియా రేంజ్( Pan India ) లో విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమా యొక్క హడావుడి మొదలు అయింది.అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్‌( Director Sukumar ).

 Allu Arjun Pushpa 2 Movie Getting Trolls All Over India,,allu Arjun,pushpa 2,kan-TeluguStop.com

తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా యొక్క ప్రమోషనల్‌ వీడియోను మరియు ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.ఆ పోస్టర్ మరియు వీడియో తో సినిమా పై అంచనాలు భారీ ఎత్తున పెరిగాయి.

అంతే కాకుండా సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.కొందరు ఈ సినిమా ను విమర్శిస్తూ తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి పాన్ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా గురించి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది.ఈ సమయంలో అల్లు అర్జున్‌ అభిమానులు( Allu Arjun Fans ) మాట్లాడుతూ పాన్‌ ఇండియా రేంజ్ లో వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌ గా రాబోతున్న పుష్ప 2 సినిమా కు ఆ మాత్రం వివాదం లేకుంటే ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన అర్థ నారీశ్వరుడి యొక్క లుక్ విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు.కన్నడ సినిమా కాంతార( Kantara ) ను కాపీ కొట్టారు అంటూ విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు.మొత్తానికి రకరకాలుగా పుష్ప 2 సినిమా( Pushpa 2 ) యొక్క పోస్టర్ ను కొందరు రచ్చ రచ్చగా ట్రోల్స్ చేస్తున్నారు.ఎంత గా ట్రోల్స్ చేసినా కూడా పర్వాలేదు.

మా సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా( Social Media )లో ఈ సినిమాకు అనుకూలంగా మాట్లాడే వారు ఎక్కువ శాతం ఉన్నారు.ఏదో విధంగా పబ్లిసిటీ వస్తే కచ్చితంగా పుష్ప 2 సినిమా భారీ గా ఓపెనింగ్స్ దక్కించుకుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంత భారీ సినిమాకు ఆ మాత్రం వివాదాలు రాకుంటే ఎలా అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్‌ టీమ్ మాత్రం ట్రోల్స్ పై పెద్దగా స్పందించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube