ఐపిఎల్ దెబ్బకి రావణ సుర సినిమా పరిస్థితి ఇలా అయిపోయింది...

రవితేజ హీరో గా సుదీర్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సినిమా రావణ సుర( Ravanasura ) ఈ సినిమా రిలీజ్ అయి 2 రోజులు అవుతుంది అయినా కూడా ఈ సినిమా కలక్షన్స్ మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.రవితేజ( Raviteja ) అంటే మాస్ మహరాజ్ అలాంటి ఆయన సినిమాలకి కూడా కలెక్షన్స్ సరిగ్గా రావట్లేదు అంటే ఈ సినిమా ఎలా ఉందో అని అందరూ డౌట్ పడుతున్నారు అయితే సినిమా బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న నేపద్యం లో ఈ సినిమా కి కలక్షన్స్ రావడం లేదని తెలుస్తుంది.

 Ipl Effect On Raviteja Ravanasura Movie,ravanasura Movie,ipl,raviteja,ravanasura-TeluguStop.com

ఎందుకంటే ఐపిఎల్( IPL ) కి మించిన ఎంజాయ్ మెంట్ అనేది లేదు అనే చెప్పాలి అందుకే ఐపిఎల్ సీజన్ నడుస్తున్నప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలంటే అందరూ హీరోలు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ భయపడుతూ ఉంటారు కానీ రవితేజ వాటిని పట్టించుకోకుండా సినిమా రిలీజ్ చేశాడు అయిన కూడా ఈ సినిమా కి కలక్షన్స్ మాత్రం చాలా డల్ గానే ఉన్నాయని చెప్పాలి ఇంతకు ముందు ధమాకా కి మంచి కలక్షన్స్ వచ్చాయి…

ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశాం అని చెప్తున్నారు అయితే ఒక సినిమా తీయడం కాదు దాన్ని కరెక్ట్ టైంలో రిలీజ్ కూడా చేసుకోవాలి లేకపోతే సినిమా హిట్టు అయ్యేది ప్లాప్ అయినా అవ్వచ్చు అని మరికొంత మంది చెప్తున్నారు… ఏది ఏమైనప్పటికీ రావణ సుర కలక్షన్స్( Ravanasura Collections )మీద ఐపిఎల్ భారీ ప్రభావమే చూపించింది అని చెప్పాలి.అందుకే సినిమా కి రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా పండగ ఉందా లేదా వేరే వాళ్ళ సినిమాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని రిలీజ్ చేస్తే చాలా మంచిది అంటూ ట్రేడ్ పండితులు సైతం చెప్తున్నారు.ఇక రాబోయే సినిమాలు అయిన కాస్త జాగ్రత్త గా రిలీజ్ చేసుకుంటే ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతారు…

 IPL Effect On Raviteja Ravanasura Movie,Ravanasura Movie,IPL,Raviteja,Ravanasura-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube