యాదాద్రి ఆలయంపై మరోసారి డ్రోన్ కలకలం

యాదాద్రి ఆలయంపై మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది.యాదాద్రి ఆలయంపై ఇద్దరు యువకులు డ్రోన్ ప్రయోగించినట్లు గుర్తించారు.

 Once Again The Drone Buzzed Over The Yadadri Temple-TeluguStop.com

ఎటువంటి అనుమతి లేకుండా ఆలయ చిత్రాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో వెంటనే గుర్తించిన ఆలయ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

డ్రోన్ తో పాటు కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఆలయ అధికారులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube