తెలంగాణలో మరోసారి జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్ మోగనుంది.తమ డిమాండ్లను ప్రభుత్వం రేపటిలోగా పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది.
లేని పక్షంలో ఎల్లుండి నుంచి సమ్మె తప్పదని హెచ్చరించారని సమాచారం.

తాజా వార్తలు