మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కల్లోలం సృష్టించింది.కల్తీ కల్లు తాగి సుమారు 10 మంది అస్వస్థతకు గురయ్యారు.
దీంతో బాధితులను హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే క్లోరల్ హైడ్రేడ్ తో కల్తీ కల్లు తయారు అయినట్లు గుర్తించారు.
అంతేకాకుండా నిషేధిత మత్తు పదార్థాలతోనే మహబూబ్ నగర్ లో కల్లు తయారీ చేస్తున్నట్లు సమాచారం.







