విజయవాడ సంకల్ప సిద్ధి కేసులో పురోగతి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ సంకల్ప సిద్ధి స్కామ్ కేసులో పురోగతి లభించింది.కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న గుత్తా కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Progress In The Vijayawada Sankalpa Siddhi Case-TeluguStop.com

కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించిన బెజవాడ పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు.స్కామ్ బయటపడగానే కిరణ్ ను అరెస్ట్ చేయగా నగదు రికవరీ చేస్తానంటూ కర్ణాటక తీసుకువెళ్లాడు.

ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు.దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలించి పట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube