Kajal : మోసం చేసిందంటూ కాజల్ పై కోపాన్ని చూపిస్తున్న నెటిజన్స్.. వైరల్ కామెంట్స్?

కొన్ని సంవత్సరాల కిందట కాజల్( Kajal ) ప్రతి ఒక్కరికి క్రష్ గా ఉండేది.కానీ ఇప్పుడు ఆమెను దూరం పెట్టేశారు.

 Netizens Showing Anger On Kajal For Cheating Viral Comments-TeluguStop.com

కారణమేంటంటే.ఆమె పెళ్లి చేసుకోవడమే.

అవును ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటినుంచి ఆమెను క్రష్ గా అనుకున్న వాళ్లంతా ఆమెను దూరం పెట్టుకున్నారు.అందుకే ఆమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు సరదాగా కోపాన్ని చూపిస్తూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె మోసం చేసింది అంటూ కోపాన్ని చూపించారు నెటిజన్స్.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

లక్ష్మి కళ్యాణం( Lakshmi Kalyanam ) సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కాజల్.ఈ సినిమాల్లో తన తొలి నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించింది.

ఆ తరువాత మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్గా నటించినది.ఇక ఈ సినిమాతో తను మంచి సక్సెస్ అందుకుంది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హోదాకు చేరుకుంది.

ఇక రెండు సంవత్సరాల కిందట చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూను( Gautham Kitchlu ) ప్రేమ పెళ్లి చేసుకుంది.

అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

కొడుకు పుట్టాక కాజల్ ను చూసి తెలుగు ప్రేక్షకులు చాలా మురిసిపోయారు.ఇక మళ్లీ మునుపటిలా కనిపించడానికి బాగా వర్క్ అవుట్ లు కూడా చేస్తుంది.ఇక తన వర్కౌట్లు చేసే వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక తన బాబు ఫోటోలు కూడా బాగా పంచుకుంటూ.ఇక ఇప్పుడు కూడా బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని కూడా పంచుకుంటూ ఉంది.

ఇక ఈ మధ్యనే మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఓ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకోగా ఆ ఫొటోస్ చూసి తన అభిమానులు ఫిదా అవుతున్నారు.అంతేకాకుండా బాగా లైక్స్ కొడుతున్నారు.

కానీ కొంతమంది మాత్రం ఆమెను చూసి బాగా ఫైర్ అవుతున్నారు.ఓ నేటిజన్ మాత్రం.

నువ్వు ఎన్ని ఫొటోస్ పెట్టిన.అప్పుడు నిన్ను లవ్ చేసినట్టు ఇప్పుడు చెయ్యము.

మోసం చేసి పోయినవ్ పో అంటూ సరదాగా కామెంట్ చేశారు.అంటే ఆమె పెళ్లి చేసుకోవడంతో కుర్రాళ్లంతా చాలా హర్ట్ అయ్యారు.

అందుకే ఆమె భర్తతో దిగిన ఫోటోలను పంచుకున్న కూడా బాగా కోపం తో కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇక మరి కొంతమంది ఏం చేస్తాంలే అన్నట్లుగా తప్పదు అన్నట్లుగా ఫొటోస్ కు లైక్ కొడుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube