మామూలుగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు కుర్రాళ్లకు క్రష్ గా ఉంటారు.ఇక ఏ విషయంలోనైనా సరే వాళ్లను బాగా వెనుకేసుకొస్తూ ఉంటారు.
ఇక ఆ క్రష్ లు ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు వెంటనే వాటిని వైరల్ చేస్తూ ఉంటారు.ఇక వాళ్ళు కాస్త షో చేస్తే తట్టుకోలేక పోతారు.
అటువంటిది తెలుగు కుర్రాలకు క్రష్ అయినటువంటి మృనాల్ ఠాకూర్ బికినీలో కనిపించడంతో తెలుగు ఫాన్స్ తట్టుకోలేక పోతున్నారు.
భారతదేశానికి చెందిన నటి మృనాల్ ఠాకుర్.
( Mrunal Thakur ) ఈమె తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక 2014లో విట్టి దండు అని సినిమా ద్వారా మరాఠీ వెండితెరపై అడుగు పెట్టింది.
ఆ తర్వాత బాలీవుడ్ వెండితెరపై, టాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టింది.
ఇక తెలుగులో ఈ ఏడాది సీతారామం సినిమా( Sitaramam Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది.అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది.
చాలా వరకు ఈ ముద్దుగుమ్మ హిందీ వెండి తెరపై నటించగా అక్కడనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీకి లవ్ సోనియా( Love Sonia ) అనే సినిమాతో పరిచయం కాగా ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత ఏడాది వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
అందులో సూపర్ 30, బట్ల హౌస్, గోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా సినిమాలో నటించగా ఈ సినిమాలు తనకు మరింత గుర్తింపును అందించాయి.
ఇక ఈ ఏడాది జెర్సీ, ఆంఖ్ మిచోలి అనే సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.అలా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోవటంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదా అయ్యి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడు.దీంతో ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడటంతో మంచి అభిమానం సొంతం చేసుకుంది.
కెరీర్ మొదట్లో సీరియల్స్ తో పాటు పలు ప్రకటనలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.మొత్తానికి 12 ఏళ్లు చాలా కష్టపడి తెలుగు వెండితెరపై అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఈ న్యాచురల్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా బయటపడుతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలను చూసి తన ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.ఎందుకంటే అందులో తను బికినీ ధరించి బాగా ఫోజులిచ్చింది.
ఇక తమ అభిమాని క్రష్ అలా తయారవడంతో షాక్ అవుతున్నారు.సీత ఏంటి ఇలా తయారయ్యింది అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు.