ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టిన డైరెక్టర్లు ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా మంది డైరెక్టర్లు చాలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్లు కొడుతూ మంచి పేరు సంపాదించుకున్నారు… అందులో ఎవరు ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు అనే విషయం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Who Are The Directors Who Have Scored More Industry Hits, Rajamouli , Raghavendr-TeluguStop.com

రాఘవేంద్ర రావుడైరెక్టర్ రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) చిరంజీవి తో చేసిన ఘరానా మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

అలాగే ఎన్టీయార్ తో చేసిన అడవి రాముడు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

 Who Are The Directors Who Have Scored More Industry Hits, Rajamouli , Raghavendr-TeluguStop.com

రాజమౌళిరాజమౌళి( Rajamouli ) తీసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.కానీ వాటిలో మగధీర,బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు గా నిలిచాయి.

పూరీజగన్నాథ్పూరీజగన్నాథ్( Puri Jagannath ) చేసిన సినిమాల్లో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ కొట్టింది అనే చెప్పాలి.

సుకుమార్సుకుమార్( Sukumar ) డైరెక్టర్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది…ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ మంచి విజయం అందుకుంది.

త్రివిక్రమ్త్రివిక్రమ్ ( Trivikram )డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది…ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి… త్రివిక్రమ్ ఫస్ట్ టైం ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అనే చెప్పాలి…పవన్ కళ్యాణ్ కూడా ఖుషి తర్వాత కొట్టిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇదే ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసాడు రీసెంట్ గా చేసిన భీమ్లా నాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్దు అందుకున్నాడు.దీనికి కూడా మాటలు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube