రైతు సమస్యలపై హెచ్ఆర్‎సీకి కాంగ్రెస్ కంప్లైంట్

రైతు సమస్యలపై హెచ్ఆర్‎సీకి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ధరణి సమస్యలతో పాటు రైతుల ఆత్మహత్యలపై కంప్లైంట్ చేసిందని తెలుస్తోంది.

 Congress Complaint To Hrc On Farmers' Issues-TeluguStop.com

ఈ క్రమంలో హెచ్ఆర్‎సీ కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube