రైతు సమస్యలపై హెచ్ఆర్సీకి కాంగ్రెస్ కంప్లైంట్
TeluguStop.com
రైతు సమస్యలపై హెచ్ఆర్సీకి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ధరణి సమస్యలతో పాటు రైతుల ఆత్మహత్యలపై కంప్లైంట్ చేసిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో హెచ్ఆర్సీ కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కోరుతోంది.
Blaze: Seguridad Del Jugador Y Juego Responsable