పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన నగదు మాయం.. కర్నూలులో ఘటన

తనిఖీలలో సీజ్ చేసిన నగదు పోలీస్ స్టేషన్ లో మాయమైంది.ఈ ఘటన కర్నూలు తాలుకా పీఎస్ లో చోటు చేసుకుంది.ఇటీవల పోలీసులు 105 కేజీల వెండితో పాటు రూ.2.15 లక్షలు మాయం అయ్యాయని తెలుస్తోంది.కాగా మాయమైన వెండి విలువ రూ.75 లక్షలు ఉన్నట్లు సమాచారం.

 The Cash Seized In The Police Station Was Lost.. The Incident In Kurnool-TeluguStop.com

2019లో తమిళనాడుకు చెందిన సేలం అక్రమంగా తరలిస్తుండగా పంచలింగాల టోల్ గేట్ వద్ద పోలీసులు వీటిని పట్టుకున్నారు.అయితే సీజ్ చేసిన వెండి, నగదు మాయంపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube