పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన నగదు మాయం.. కర్నూలులో ఘటన

తనిఖీలలో సీజ్ చేసిన నగదు పోలీస్ స్టేషన్ లో మాయమైంది.ఈ ఘటన కర్నూలు తాలుకా పీఎస్ లో చోటు చేసుకుంది.

ఇటీవల పోలీసులు 105 కేజీల వెండితో పాటు రూ.2.

15 లక్షలు మాయం అయ్యాయని తెలుస్తోంది.కాగా మాయమైన వెండి విలువ రూ.

75 లక్షలు ఉన్నట్లు సమాచారం.2019లో తమిళనాడుకు చెందిన సేలం అక్రమంగా తరలిస్తుండగా పంచలింగాల టోల్ గేట్ వద్ద పోలీసులు వీటిని పట్టుకున్నారు.

అయితే సీజ్ చేసిన వెండి, నగదు మాయంపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.