టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రులనీ ఎంచుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది.
ఒక ప్రాజెక్ట్ ఇంకా తెరకెక్కకముందే మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది సమంత.ఇకపోతే ఇటీవల సమంత యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.ఇది ఇలా ఉంటే సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం.
ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది సమంత.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యి ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ శాకుంతలం( Shaakuntalam ) సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది.పురాణాల్లోని ప్రేమ కథ ఆధారంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ మూవీ నెలలో రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క పోస్టర్ ని విడుదల చేస్తూ అభిమానులలో ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నారు.
<img src="https://telugustop.com/wp-content/uploads/202
ఇక తాజాగా సినిమాలో సమంతకు సంబంధించిన ఒక పోస్టర్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.బంగారు రంగు దుస్తులు అలాగే వంటింట్లో బంగారాన్ని ధరించి నిజంగా బంగారు బొమ్మ ఇలాగే ఉంటుందేమో అన్న విధంగా సమంత ఆ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఆ ఫోటో ని చూసిన అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫొటోస్ ని షేర్ చేసింది.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు అలాగే పలువురు సెలబ్రిటీలు సైతం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.సమంత అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
<img src="https://telugustop.com/wp-content/uploads/202
ఇక సమంత షేర్ చేసిన ఆ ఫోటోలపై స్పందించిన మిల్క్ బ్యూటీ తమన్నా( Tamanna ) మూడు ఫైర్ ఎమోజీలను షేర్ చేసింది.అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా స్పందిస్తూ ఫైర్ అండ్ హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు.సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా సమంత షేర్ చేసిన ఆ ఫోటోలలో ఫుల్ స్లీవ్ బ్లేజర్, లూజ్ ఫిట్ పాయింట్ ధరించి నయా లుక్ ను సొంతం చేసుకుంది.
మరోవైపు అట్రాక్టీవ్ జ్యూవెల్లరీ, సన్ గ్లాసెస్, బ్రాండెడ్ షూస్ ధరించింది.తన హెయిర్ స్టైయిల్, స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకుంది.అలాగే బ్లేజర్ పై రెండు బటన్స్ విప్పేసి మత్తెక్కించే పోజులతో పాటు ఎద అందాలతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది.