ప్రభాస్ చేసిన సినిమాల్లో ఆయన కి బాగా నచ్చిన సినిమా ఏంటో మీకు తెలుసా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.కానీ ప్రభాస్ కి మాత్రం వర్షం సినిమాతోనే మొదటి సక్సెస్ దక్కింది అనే చెప్పాలి…ఈ సక్సెస్ తరువాత వచ్చిన ఛత్రపతి తో ప్రభాస్ స్టార్ హీరో అయ్యాడు.

 Do You Know Which Movie Prabhas Liked The Most , Prabhas , Tollywod, Varsham, T-TeluguStop.com

అలా స్టార్ హీరో అయిన ప్రభాస్( Prabhas ) ఇప్పుడు ఏకంగా ఇంటర్ నేషనల్ స్టార్ గా ఎదిగాడు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఇంటర్ నేషనల్ స్థాయిలోనే ఉంటున్నాయి అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి…మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా డీలక్స్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తరువాత సాలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది… అయితే ఎన్ని సినిమాలు తీసినప్పటికి ప్రభాస్ కి మాత్రం ఇప్పటికీ వర్షం, ఛత్రపతి సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు…ఈ సినిమాలు ప్రభాస్ కి అనే కాదు ఆయన ఫ్యాన్స్ కి కూడా చాలా ఇష్టం…ఎందుకంటే ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ని బయటపెట్టిన సినిమా ఛత్రపతి,అలాగే ప్రభాస్ లో కూడా ఒక మంచి లవర్ బాయ్ ఉన్నాడని ప్రేక్షకులకి చూపించిన సినిమా వర్షం( Varsham ) అందుకే ప్రభాస్ తో పాటు వాళ్ల ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అనే చెప్పాలి…

ఇక పోతే ప్రభాస్ సినిమాల్లో డార్లింగ్ సినిమా కూడా చాలా బాగుంటుంది.కుటుంభం మొత్తం కలిసి చూసే సినిమాల్లో డార్లింగ్ ఒకటి ఆ రెండు సినిమా లా తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కువ మంది కి నచ్చే సినిమా డార్లింగ్… దీంట్లో ఒక డిఫరెంట్ యాంగిల్ లో కనిపిస్తాడు ప్రభాస్… అందుకే ప్రభాస్ వేసుకున్న టి షర్ట్స్ కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి అనే చెప్పాలి…అందుకే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది.ఇక ప్రభాస్ కి గత 4 సంవత్సరాల నుంచి సరైన హిట్ లేకపోవడం తో ఇప్పుడు వచ్చే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది…

 Do You Know Which Movie Prabhas Liked The Most , Prabhas , Tollywod, Varsham, T-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube