Deepti Sunaina : పాపం.. షన్నుని విడిచిపెట్టిన తర్వాత మతిస్థిమితం కోల్పోయిన దీప్తి సునైనా.. వైరల్ వీడియో?

అప్పుడప్పుడు సెలబ్రెటీలు తమ సమయాన్ని సరదాగా గడుపుతూ ఉంటారు.ప్రతి మూమెంట్ ను బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు.

 Sadly Deepti Sunaina Lost Her Temper After Leaving Shannu Viral Video-TeluguStop.com

ఇక ఆ మూమెంట్లను అందరితో పంచుకోవాలి అని బాగా ఇష్టపడుతూ ఉంటారు.ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి సెలబ్రెటీ యూజర్లంత తాము ఎంజాయ్ చేసిన మూమెంట్లను బాగా పంచుకుంటూ ఉంటారు.

కొన్నిసార్లు వాళ్ళు చేసిన సరదా చేష్టలను కూడా పంచుకుంటారు.నిజానికి వాళ్లు ఏవైనా సరదా వీడియోలు పంచుకుంటే చాలు ట్రోలర్స్ మాత్రం ట్రోల్ చేయకుండా ఉండలేరు.

అయితే తాజాగా దీప్తి సునైనా( Deepti Sunaina ) కూడా ఒక ఫన్నీ వీడియో షేర్ చేసుకుంది.అయితే ఆ వీడియోలో తను కాస్త మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తించింది.

అంటే తన పక్కన వ్యక్తి లేకున్నా కూడా ఉన్నట్లు ఊహించుకుంటూ కొత్త కొత్త లోకాలకు వెళ్లినట్లు కనిపించింది.దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

షణ్ముఖ్( Shanmukh ) ను విడిచి పెట్టిన తర్వాత పాపం దీప్తి సునైనా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.తాజాగా దీప్తి సునైనా బయట సరదాగా గడిపినట్లు కనిపించింది.

ఇక అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను తన ఇంస్టాగ్రామ్ వేతగా పంచుకుంది.

ఈ సందర్భంగా తను మరో వీడియో షేర్ చేసుకుంది.అందులో తను టేబుల్ దగ్గర కూర్చొని ఓకే గ్లాసులో రెండు స్ట్రాలు వేసుకొని జ్యూస్ తాగుతున్నట్లు కనిపించింది.అయితే పక్కన ఎవరు లేకున్నా కూడా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు ఊహించుకొని అతడికి జ్యూస్ ఇచ్చి మళ్లీ అతని దగ్గర నుంచి తీసుకొని రెండు స్ట్రాళ్లతో తాగుతున్నట్లు కనిపించింది.

ఇక ఆ వీడియో చూసి తన ఫ్రెండ్స్ పాపం ఊహల్లో బాగా తేలిపోతుంది అంటూ కామెంట్ చేయగా మరో ఫ్రెండ్.సింగిల్స్ కష్టాలు అంటూ కామెంట్ చేశారు.

ఇక నెటిజన్స్ మాత్రం.పాపం షన్నుతో విడిపోయేసరికి దీప్తి ఏంటి ఇలా మారింది.

పాపం అక్కడ షన్ను లేకున్నా కూడా ఉన్నట్లు ఊహించుకుంటుంది కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఇక దీప్తి డబ్స్మాష్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్( Short films ) తో అందరి దృష్టిలో పడి మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని.ఆ హోదాతో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.ఇక బిగ్ బాస్ తర్వాత కూడా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా మారింది.అప్పటికే ఆమె యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమలో పడగా.

ఆ తర్వాత కొంతకాలానికి షన్ను బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో పాల్గొని మరో అమ్మాయితో బాగా దిగజారి పోవడం వల్ల దీప్తి అతనికి బ్రేకప్ చెప్పేసింది.బ్రేకప్ అయినప్పటి నుంచి.

ఆమె ఏ పోస్ట్ షేర్ చేసిన అది షన్ను ను ఉద్దేశించే చేస్తుంది అని ప్రతి ఒక్కరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.అలా ఇప్పుడు పంచుకున్న వీడియోకు కూడా అలాగే కామెంట్ చేశారు.

https://instagram.com/stories/deepthi_sunaina/3062663928996424926?igshid=ODRjNjljZGM=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube