టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైకోర్టుకు చేరుకున్నారు.
ఈ మేరకు పిటిషనర్ల తరపు సుప్రీంకోర్టు అడ్వొకేట్ వాదనలు వినిపించనున్నారు.కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలను కోర్టుకు వినిపిస్తారు.
పేపర్ లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని ఎన్.ఎస్.యూ.ఐ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.