అచ్చెన్నాయుడు,టీడీపీ ఏపీ అధ్యక్షుడు దేవాలయం లాంటి సభలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారుడోలా బాలవీరాంజనేయ స్వామి పై సుధాకర్ బాబు, ఎలీజా లు దాడి చేశారువెల్లంపల్లి మా స్థానాల్లోకి వచ్చి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై దాడి చేశారు స్పీకర్ సైతం మా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారు
ధైర్యం ఉంటే అసెంబ్లీలో జరిగిన ఘటన వీడియో మొత్తాన్ని బయట పెట్టాలి మాపై దాడి చేసిన వైకాపా ఎమ్మెల్యేలు మాపై అసత్యాలు చెప్తున్నారుతెలుగుదేశం ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు వీడియో ఉంటే ఎలాంటి చర్యలైనా మాపై తీసుకోండి
.






