అది చూపిస్తూ డ్యాన్స్ చేసిన సురేఖావాణి.. సూపర్ అంటూ కామెంట్స్ రావడంతో?

కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినీ ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సెలబ్రిటీలలో సురేఖావాణి ఒకరు.కామెడీ సీన్స్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా సురేఖావాణి అద్భుతంగా పోషించగలరు.

 Surekhavani Pics Goes Viral In Social Media Details Here Goes Viral, Surekhava-TeluguStop.com

శ్రీనువైట్ల( Srinuwaitla ) డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ని సినిమాలలో సురేఖావాణి కనిపించి సందడి చేశారు.సోషల్ మీడియాలో సురేఖావాణి( Surekhavani ), సురేఖావాణి కూతురు చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు.

సురేఖావాణి తన ఇన్ స్టాగ్రామ్ లో వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్యపెట్టదే ఇలా పాటకు అదిరిపోయే స్టెప్స్ వేశారు.స్టెప్స్ విషయంలో సురేఖా వాణి అదుర్స్ అనేలా మెప్పించగా అదే సమయంలో బొడ్డు చూపిస్తూ సురేఖావాణి స్టెప్స్ వేయడం హాట్ టాపిక్ అవుతోంది.

గోవింద గోవింద సినిమాలోని సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ సురేఖావాణి నెటిజన్లు ఫిదా అయ్యేలా చేశారు.మీ బొడ్డు సూపర్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ పోస్ట్ కు దాదాపుగా 40,000కు పైగా లైక్స్ వచ్చాయి.మరి కొందరు మాత్రం పెళ్లీడు వచ్చిన కూతురు ఉందని సురేఖావాణికి ఈ వయస్సులో ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ కామెంట్ల విషయంలో సురేఖావాణి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.సురేఖావాణికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

సుప్రీత( Supreeta ) స్టార్ హీరోయిన్ కావాలని మరి కొందరు కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.సురేఖావాణి క్రేజ్ సుప్రీతకు బాగానే ఉపయోగపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సుప్రీత కెరీర్ పరంగా ఎదగాలని అభిమానులు భావిస్తున్నారు.సురేఖావాణి పారితోషికం రోజుకు లక్ష రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.ప్రముఖ నటి సురేఖావాణి కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube