శాసనసభలో టీడీపీ సభ్యుల ఆందోళన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా శాసనసభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.

 Concern Of Tdp Members In The Legislative Assembly-TeluguStop.com

బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడటంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో వినలేకపోతే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులకు సూచించారు.

స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు పేపర్లు విసిరారు.దీంతో సభ నుంచి 14 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.

మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆందోళన సరికాదని సీఎం జగన్ అన్నారు.బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడటం సరికాదన్నారు.

ఈ ప్రసంగాన్ని రాష్ట్రం మొత్తం చూస్తోందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube