బీఆర్ఎస్ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు.

 Key Meeting Of Cm Kcr With Brs Party Leaders-TeluguStop.com

ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరుకానున్నారని తెలుస్తోంది.కాగా కేంద్ర విధానాలు, బీజేపీ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో చేయాల్సిన కార్యాచరణపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube