బైక్ కీ,మొబైల్ గుంజుకున్న ట్రాఫిక్ పోలీసులు

కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లలో గురువారం పోలీసులు వాహనాలకు ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారు.అందులో భాగంగా బైక్ వచ్చిన కోదాడ పట్టణం ఉత్తమ్ పద్మావతి నగర్ కి చెందిన యువకుడిని అపిన పోలీసులు అతని బైక్ కీ,మొబైల్ తీసుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

 Traffic Police Takes Bike Keys And Mobile Phone In Kodad,traffic Police,bike Key-TeluguStop.com

మీరు ఫైన్ వేయండి కట్టుకుంటాం కానీ,మొబైల్ లాగడం ఏంటని బాధితుడి ప్రశ్నించారు.విషయం తెలుసుకున్న సీఐ ఆ యువకుడిని పిలిపించి జరిగిన పొరపాటును గ్రహించి నచ్చజెప్పి పంపడంతో ఆ యువకుడు శాంతించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube