ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగుతున్న శోభా శెట్టి.. వైరల్ ఫోటోలు?

మామూలుగా ఫోటోలు అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగటానికి ఇష్టపడుతూ ఉంటారు.చెత్త కుప్పల్లో కూడా ఫోటో దిగాలనిపిస్తే వెళ్లి వెంటనే దిగుతూ ఉంటారు.

 Karthika Deepam Actress Shoba Shetty Taking Photos At Public Places Pics Viral D-TeluguStop.com

ఇక ఇప్పుడున్న సెలెబ్రిటీలు అయితే అలాగే తయారయ్యారు.ఫోటోల మీద పిచ్చితో ఎక్కడ ప్లేస్ నచ్చితే అక్కడ ఫోటోలు దిగుతున్నారు.

బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉన్న పరవాలేదు కానీ తమ ఫోటోలు బాగా రావాలి అని కోరుకుంటున్నారు.అయితే తాజాగా సీరియల్ నటి శోభా శెట్టి కూడా బ్యాగ్రౌండ్ ను పట్టించుకోకుండా ఫోటోలకు బాగా స్టిల్స్ ఇచ్చింది.

ఇక ఆ ఫోటోలకు నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇంతకు అసలేం జరిగిందో చూద్దాం.

కార్తీకదీపం సీరియల్ లో మోనిత అనే విలన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్న శోభా శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆ సీరియల్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.

చేసిన క్యారెక్టర్ విలన్ అయినప్పటికీ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఈమెను మాత్రం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు.ఇక ఈ సీరియల్ ఆ మధ్యనే ముగిసింది కాబట్టి

ఇక ఆ సీరియల్ తో దూరం ఉన్న కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ అందుబాటులో ఉంది.ఇక ఈమె అసలు పేరు శోభా శెట్టి.ఈమె కన్నడకు చెందిన నటి.ఈమె కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.కార్తీకదీపం సీరియల్ తోనే మంచి సక్సెస్ అందుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.ఈమె ఫోటోలను రీ పోస్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలానే ఉన్నారు.

నిజానికి ఈమె ఫోటోలు పంచుకుంటే చాలు అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ కూడా మరింత అందంగా కనిపించడానికి బాగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.

తాను వర్కౌట్లు చేస్తున్న వీడియోలు బాగా పంచుకుంటుంది.ఇక ఈ బ్యూటీ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.ఎప్పుడు కూడా అతిగా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ షూట్ లు చేయించుకొని వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

అందులో తను బస్టాప్ లలో బెలూన్స్ పట్టుకొని ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.బ్యాగ్రౌండ్ లో చాలామంది ఆమెను బాగా గమనిస్తూ కనిపించారు.

ఇక మరో మార్కెట్లో కూడా రోడ్లపై ఫోటోలకు ఫోజులిస్తూ బాగా దిగింది.ఇక ఆ ఫోటోలు చూసి కొందరు బాగా లైక్స్ కొట్టగా.

మరికొంతమంది ఎక్కడపడితే అక్కడే ఫోటోలు దిగుతావా.కొంచమైనా సెన్స్ ఉందా అంటూ ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube