కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ.. మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు

కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.దేశంలో గత ఎనిమిదేళ్లుగా అయితే జుమ్లా లేకుంటే హమ్లా అన్నట్లుగా మోదీ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు.

 Ed Is A Puppet In The Hands Of The Centre. Minister Ktr Is Critical-TeluguStop.com

కావాలనే బీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదు.

మోదీ సమన్లు అని విమర్శలు గుప్పించారు.అదానీకి ఆరు ఎయిర్ పోర్టులు రాసివ్వడం స్కామ్ అన్న కేటీఆర్ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేయడం కూడా స్కామేనని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube